శని ప్రార్ధన మంత్రం

శని ప్రార్ధన మంత్రం ప్రాముక్యం


శనీశ్వరుడుని స్వర్గపు శరీరంతో పోలుస్తారు, నవగ్రహలో ముక్యమైనిది.

శని యొక్క దశలు మూడు మొదటగా మగ్ను శని, రెండొవది పొంగు శని మరియు చివరిగా మర్న శని.

అతను చెడు పనులు చేసే వారిని శిక్షించడం అలాగే మంచి పనులు చేస్తే, పురస్కారాలు ప్రసాదిస్తారు.

ఒక గురువుగా మన కొరకు మనల్నీ ఏ సందర్బమైన ఎదురుకోవడానికి ఎన్నో రకాల కటినమైన విదానాలు ద్వార పాటాలను నేర్పించి మనకు సహనం మరియు క్రమశిక్షనకై తీర్చిదిదుతారు.

“ ఓం హ్రీం వైష్ణవే నమః ” – ఈ యెక్క జపం, వృత్తిలో పైకి రావటానికి ఉపయోగపడుతుంది.

శని దేవుని యెక్క దివెనలుకై ముక్యంగా దక్షిణం వైపు కూర్చుని ఆరాధన చేయచు

శని ప్రార్ధన మంత్రం యొక్క అర్థం

ఓ శనీశ్వరుడా సూర్యదేవుని కుమారా అనేక మంచి లక్షణాల అధిపతి, దయచేసి నా కష్టాలను తొలగించి నాకు మంచి జరిగేటట్టు చూసి, నా జీవితం ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు చూడు స్వామి.